టాలీవుడ్ బాక్సా కి దగ్గర భారీగా సందడి చేస్తున్న లేటెస్ట్ మూవీ కుబేర . ప్రేక్షకులను ఎంత గానో మెప్పించడం లో సక్సెస్ అయింది .. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తనదైన మార్క్ స్టోరీ తో ఈ సినిమాను తెరకెక్కించుగా అక్కినేని నాగార్జున , ధనుష్ , రష్మిక మందన్నా ప్రధాన పాత్ర లో నటించారు .. అలాగే ఈ సినిమా లో ధనుష్ నటన అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి గొప్ప ప్రశంసలు తెచ్చుకుంటుంది .. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ రావడం తో ధనుష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ..
అలాగే తెలుగు లో అయన నటించిన రెండో సినిమా కూడా భారీ విజయం సాధించడం తో ధనుష్ అభిమానులు కూడా ఫుల్ ఖుషి లో ఉన్నారు .. అయితే ఇప్పుడు కుబేర తర్వాత ధనుష్ తన తర్వాత తెలుగు సినిమా ఎవరితో చేస్తారనేది ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది .. కాగా ఇప్పటికే ధనుష్ తన తొలి తెలుగు సినిమా దర్శకుడు వెంకీ అట్లూరికే మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి .. అలాగే ఈ సినిమా ను 2027 లో మొదలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది .. వెంకీ , ధనుష్ కు సార్ వంటి బ్లాక్ బస్టర్ ఇవ్వటం తో మరోసారి ధనుష్ ఆయన తో చేతులు కలపడం తో అప్పుడే ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు , రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తం గా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి