
ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా వార్2, కూలీ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. రెండు సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందనే చర్చ ప్రేక్షకుల మధ్య జోరుగా జరుగుతోంది. తమిళనాడు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో థియేటర్ల విషయంలో వార్2 పైచేయి సాధించనుందని సమాచారం అందుతోంది.
మల్టీప్లెక్స్ థియేటర్ల విషయంలో సైతం వార్2 సినిమాకు తిరుగులేదని భోగట్టా. దేశంలోని అన్ని ఐమ్యాక్స్ లలో కేవలం వార్2 సినిమా మాత్రమే ప్రదర్శించబడేలా ఒప్పందం కుదిరింది. వార్2 వర్సెస్ కూలీ రేసు సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 5 గంటలకు ఏకంగా 500కు పైగా షోలు ప్రదర్శితం కానున్నాయని సమాచారం అందుతోంది.
వార్2, కూలీ సినిమాల ట్రైలర్లు ఈ నెలాఖరులో విడుదలయ్యే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వార్2, కూలీ సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వార్2, కూలీ సినిమాలు బిజినెస్ విషయంలో సైతం సంచలనాలు సృష్టించాయి. వార్2, కూలీ సినిమాల కోసం ప్రేక్షకులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే సంగతి తెలిసిందే.
వార్2, కూలీ సినిమాలు ఆయా స్టార్ హీరోల సినీ కెరీర్లకు సైతం కీలకం కానున్నాయి. వార్2 సినిమా తొలిరోజు కలెక్షన్లు ఒకింత భారీ స్థాయిలో ఉండబోతున్నాయనే సంగతి తెలిసిందే. వార్2, కూలీ సినిమాలు ఇతర భాషల్లో ఏ స్థాయిలో సృష్టిస్తాయేమో చూడాల్సి ఉంది. వార్2, కూలీ సినిమాల ట్రైలర్లు విడుదలైతే ఈ సినిమాలు ఎలా ఉండబోతున్నాయనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరికే ఛాన్స్ ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు