
ముఖ్యంగా గౌతమి మాట్లాడుతూ ధర్మా మహేష్ నటుడైన తరువాత తన మాస్క్ తీసేసారని అర్థరాత్రి వరకు అమ్మాయిలతో తిరిగి ఇంటికి వచ్చేవారని తాను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తనను చంపేందుకు చాలా ప్లాన్ చేశారని..పిల్లాడు పుట్టిన తర్వాత కొడుకుగా అంగీకరించలేదని కేవలం తన నా డబ్బు, నా హోటల్స్ మీద వచ్చే లాభాలను మాత్రమే అతను తీసుకునేవాడు అంటూ గౌతమి తెలియజేసింది. మహేష్ కుటుంబానికి డబ్బు అంటే చాలా పిచ్చి అని తెలిపింది. గతంలో కూడా ఇలాంటి వేధింపులు చేయడంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయినా కూడా ఇప్పుడు మారకపోవడంతో మళ్లీ కేసు పెట్టింది గౌతమి. ఒక భయంకరమైన విషయాన్ని కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది.
ధర్మ మహేష్ కి సుమారుగా 8 మంది అమ్మాయిలతో ఎఫైర్ ఉందని.. తనకి తెలిసి ఎవిడెన్స్ తన దగ్గర ఉన్నాయని తెలిపింది గౌతమి. అయితే ఇందులో ఫేమస్ అయిన వారు ఉన్నారు మరి కొంతమంది.. ఆడళ్ల జీవితాలకు ఎలాంటి ఇబ్బంది కలిగిన వెళ్లి ధర్నా చేసే వారే ఉన్నారని తెలిపింది గౌతమి. గౌతమి స్నేహితురాలు అయినా సింధూతొ కూడా ఎఫైర్ పెట్టుకున్నారని తెలిపింది. ఆమెను చెల్లిలా చేసుకున్న కానీ ఆమె తన జీవితాన్ని నాశనం చేసిందని తెలిపింది గౌతమి. కొంతమంది టీవీలో ఉండే యాంకర్లతో ఎఫైర్ పెట్టుకున్నారని వారి లిస్ట్ కూడా తన దగ్గర ఉందని చెప్పింది గౌతమి. ఇక తల్లిదండ్రులు కూడా ధర్మ మహేష్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారని గౌతమి తెలియజేసింది. తనకంటే పెద్ద వాళ్లతో కూడా ఎఫైర్ పెట్టుకున్నారని తెలిపింది గౌతమి.