టాలీవుడ్ దర్శకుడుగా మంచి పేరు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ మనందరికీ సుపరిచితమే . హనుమాన్ మూవీ తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు . ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడంతో పాటు దేశవ్యాప్తంగా .. ఉన్న ప్రేక్షకులను కనివిని ఎరగని రీతిలో ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు . ఇక ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ రూపొందించే పనిలో ప్రశాంత్ వర్మ ఫుల్ బిజీగా ఉన్నాడు . దీంతో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మూడీ ప్రాజెక్టుగా పవర్ ఫుల్ స్టోరీ మహాకాళి కూడా రాబోతుంది .


బెంగాల్ సంస్కృతి మరియు సాంప్రదాయాల ఆధారం, మతపరమైన గంభీరథ అదే విధంగా స్థానిక పౌరాణిక చిత్రాలతో ... అనుసంఘనం చేయబడింది . ఇక ఈ మూవీకి ప్రశాంత్ వర్మ కదా అందిస్తుండగా పూజ అపర్ణ ధరస్కరాలిగా వ్యవహరిస్తున్నారు . ఇక ఇప్పటికే ఈ చిత్రంకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది . షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ అప్డేట్స్ కోసం .. సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు .


ఈనే పద్యంలోనే తాజాగా ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చి ప్రేక్షకులను ... సర్ప్రైజ్ చేశాడు . ఈ చిత్రంలో చావా విలన్ అక్షయ్ కన్నా నటిస్తున్నట్లు తెలుపుతూ పోస్టర్ను విడుదల చేశాడు . ఆయన ఇందులో అశ్వ గురు శుక్రాచార్య గా నటిస్తున్నట్లు వెల్లడిస్తూ .. " దేవతల నీడలలో తిరుగుబాటుకు ప్రకాశవంతమైన జ్వాల పెరిగింది " అనే క్యాప్షన్ జత చేశారు . ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకులలో అంచనాలను రెట్టింపు చేస్తుందని చెప్పుకోవచ్చు ‌. మరి ఈ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకోగలదో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: