రాష్ట్రంలో ఎలాంటి బలం లేకపోయినప్పటికీ బీజేపీ అధికారంలోకి రావాలని శతవిధాలుగా ప్రయత్నిస్తుంది.. తెలంగాణ లో తమ పార్టీ కి కేసీఆర్ వ్యతిరేకత పనికొచ్చినట్లుగా ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలని ప్రయత్నిస్తుండగా జగన్ దాన్ని ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నాడు.. వైసీపీ ని టచ్ చేసే పొజిషన్ ఇప్పట్లో లేకపోయినా టీడీపీ ని వెనక్కి నెట్టేయడంలో దాదాపు సఫలమయ్యింది. ఓటమితో కృంగిపోయి ఉన్న టీడీపీ ని ఎంత నేర్పు తో వెనకపడేలా చేసింది.