చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ను ఎన్టీఆర్ తో పోల్చారు.. వినడానికి ఇది ఏదోలా ఉన్నా తనతో పోల్చుకున్నా ఏమనుకోరు కానీ ఏకంగా ఎన్టీఆర్ తో పోల్చి చంద్రబాబు లోకేష్ బాబు ఈ రేంజ్ లో ఊహించుకుంటున్నారా అని ప్రజలు అనుకుంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఇలాంటి లేనిపోని స్టేట్మెంట్స్ ఇచ్చి ఉన్న పరువును పోగొట్టుకోవద్దని పార్టీ కార్యకర్తలు సైతం అంటున్న మాట.. ప్రజలు కూడా దీన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నారు.