పాకిస్థాన్‌కు అండగా నిలబడుతున్న చైనా అంటే పాకిస్థాన్ ప్రజాప్రతినిధులు (సెనేటర్లు) భయపడుతున్నారు. చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) పేరుతో నిరుపేద పాకిస్థానీ లపై ఆర్ధిక పెను భారం మోపేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ప్రసిద్ధ పాకిస్థాని దినపత్రిక ‘డాన్’ కథనం.