అడవులలో గురుశిష్యుల మధ్యన జరిగిన చర్చలనే ‘ఉపనిషత్తులు’ అంటారు. ఈ ఉపనిషత్తులు వేదంలోని భాగంలో ఒకటిగా చెబుతారు. వేధంలోని ఈ ఉపనిషత్తులు తత్త్వ జ్ఞానం గురించి, దానికి సంబంధించి మహర్షులు అనుభవాల గురించి క్షుణ్ణంగా మనకు విశదపరుస్తాయి.
వేదసారం-ఉపనిషత్తులు మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నప్పటికీ వాటిలో పది మాత్రమే ప్రధానమైనవి. అవి :
1.ఈశోపనిషత్తు
2. కఠోపనిషత్తు
3. ముండకోపనిషత్తు
4. కేనోపనిషత్తు.5 ప్రశ్నోపనిశషత్తు
6.మాండూక్యోపనిషత్తు
7.తైత్తరీయోపనిషత్తు
8. ఐతరీయోపనిషత్తు
9. బృహదారణ్యకోపనిషత్తు.
10. చాందోగ్యోపనిషత్తు.
మరింత సమాచారం తెలుసుకోండి: