మన పురాణ ఇతిహాసల ప్రకారం మానవుడి జనజీవన మరణ రహస్యాలు పార్వతీదేవికి మహాశివుడు చెప్పాడు. ఆ సమయంలో ఎవ్వరూ ఆ రహస్యాలను వినకూడదని తన ఢమరుకాన్ని మ్రోగించి సకల ప్రాణులను దూరంగా తరిమాడు. అయితే రెండు పావురాలుు గ్రుడ్లు మాత్రము శివపార్వతులున్న ప్రదేశంలోనే ఉన్నాయి. ఆ ప్రాంతమే నేటి అమరానాథ్. పావురాల గ్రుడ్లులోని పిల్లలు మహాశివుని సృష్టిరహస్యాలను వినటంతో ఈ కలియుగాన తాను చెప్పిన ఏ శాస్త్రమైనా సగమే నిజమవుతుందని శపించాడు. ఇక జ్యోతిష్యాన్ని నమ్మటం, నమ్మకపోవటం ఎవరి ఇష్టాన్ని బట్టి వారికి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: