స్లోట్స్ మేరకు సర్వదర్శనం భక్తులు *6* గం!! శ్రీవారి ఆలయం వెలుపల కు రావచ్చు.కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు.:స్లాట్స్ మేరకు *ఉ. 11 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు.ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*9* తర్వాత గంటలకు దర్శనం సమయం *2-3* పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును. నిన్న జాన్ *27* తేదీన*76,915* మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యంలభించినది.నిన్న *30,019* మంది భక్తులుస్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కులు చెల్లించుకున్నారు.గురువారం ప్రత్యేక సేవ:*తిరుప్పావడ* *గమనిక: - భక్తులు ఆధారకార్డు లేక ఓటర్ కార్డు తప్పనిసరి గుర్తింపు కార్డు తీసుకొనిరవలెను.ఓం...నమో...వేంకటేశాయా...