ఫ్రాన్స్ కర్రీ.. ఎంతో ఇష్టంగా తింటారు. అలాంటి ఈ ఫ్రాన్స్ కర్రీని ఎలా చేస్తారో తెలుసా? సారీ సారీ.. కార్న్ ఫ్రాన్స్ కర్రీ ఎప్పుడైనా తిన్నారా? అసలు ఆ కర్రీ ఎలా చెయ్యాలో తెలుసా? మనం ఇన్నాళ్లు ఆ కర్రీని బయట చేసుకొని తిని ఉంటాం. అయితే ఆ కర్రీని ఇంట్లోనే చేసుకొని తినండి. ఇప్పుడు ఆ కర్రీమీ ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావలసిన పదార్థాలు... 

 

పెద్ద ఫ్రాన్స్ - 2, 

 

కూరగాయలు ఉడికించిన నీరు -400 గ్రా., 

 

అల్లం - 10 గ్రా., 

 

వెల్లుల్లి -10 గ్రా., 

 

మొక్కజొన్నపిండి - 1 టేబుల్‌ స్పూను, 

 

నూనె - వేగించడానికి సరిపడా.

 

మొక్కజొన్న పిండి - 30 గ్రా., 

 

తెల్లసొన - 2 గుడ్లవి, 

 

ఉప్పు రుచికి తగినంత.

 

తయారీ విధానం...  

 

ఫ్రాన్స్ కి ముందుగా పొట్టుతీసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్రలో మొక్కజొన్నపిండి, గుడ్ల తెల్లసొన, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ జారులో ఫ్రాన్స్ ని ముంచి, నూనెలో 80 శాతం దాకా వేగించాలి. ఇపడు మరో పాత్రలో టేబుల్‌ స్పూను నూనె వేసి అల్లం, వెలుల్లి ముక్కల్ని వేగించి కూరగాయలు ఉడికించిన నీటిని కలపాలి. నీళ్లు మసులుతుండగా రొయ్యల్ని ఇందులో వేసి మిగతా 20 శాతం ఉడికించాలి. ఒక టేబుల్‌ స్పూను మొక్క జొన్నపిండి నీళ్లలో కలిపివేసి కాసేపుంచి దించేయాలి. అంతే కార్న్ ఫ్రాన్స్ రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: