మీ చర్మాన్ని సహజంగా మెరిసేలా చేసే నేచురల్ స్క్రబ్‌లు అనేవి ముఖం నుంచి మృతకణాలను తొలగించడంతో పాటు, చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారేందుకు చాలా ఉపయోగపడతాయి. మార్కెట్‌లో లభించే స్క్రబ్బింగ్ ఉత్పత్తులకంటే ఇంట్లో తయారు చేసుకునే ప్రకృతి స్క్రబ్‌లు చర్మానికి ఎంతో మేలుకలిగించేలా ఉంటాయి. ఎలాంటి రసాయనాలు లేకుండా, సహజ పదార్థాలతో ఇంట్లో తయారు చేసుకుని వాడవచ్చు. బేసన్ + నిమ్మరసం + తేనె స్క్రబ్, 2 టీస్పూన్లు బేసన్, 1 టీస్పూన్ నిమ్మరసం, 1 టీస్పూన్ తేనె కలిపి మిశ్రమంగా చేయాలి.

 ముకం పై నాన్చి, రెండు నిమిషాల పాటు సున్నితంగా రుద్దాలి. ఆ తరువాత గోరువెచ్చిన నీటితో కడగాలి. మృతకణాలను తొలగిస్తుంది. ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. టాన్ మరియు గోధుమరంగు తగ్గుతుంది. తాజా ఆలొవెరా గుజ్జు 2 స్పూన్లు బొగ్గు చక్కెర1 స్పూన్ కలిపి, ముకం మీద నెమ్మదిగా మసాజ్ చేయాలి 5 నిమిషాలు,  చల్లటి నీటితో కడగాలి. మృదుత్వం పెరుగుతుంది. మొటిమలు తగ్గుతాయి. చర్మం హైడ్రేట్ అవుతుంది. ముఖానికి నెమ్మదిగా రాసి, 2–3 నిమిషాలు స్క్రబ్ చేయాలి. చల్లటి నీటితో కడగాలి. డార్క్ సర్కిల్స్, టాన్ తగ్గుతుంది.

చర్మానికి బలాన్ని ఇస్తుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది.  కొబ్బరిపొడి + పాల పదార్థాలు స్క్రబ్, చర్మానికి మృదువుగా స్క్రబ్ చేసి కడగాలి. డ్రై స్కిన్ ఉన్నవారికి ఉపశమనం.తేమతో నిండి ఉంటుంది చర్మం. మృదుత్వం, మెరుగు. బాదం పొడి + ముల్తానీ మట్టి స్క్రబ్, 1 టీస్పూన్ బాదం పొడి, 1 టీస్పూన్ ముల్తానీ మట్టి, తేనె లేదా కలిపి ముద్దలా చేయాలి. వారం లో 2 సార్లు స్క్రబ్ చేయాలి. తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఓయిలీ స్కిన్‌కి బాగా పని చేస్తుంది. మొటిమల మచ్చలు తగ్గుతాయి. చర్మాన్ని కలర్ టోన్‌లోకి తీసుకువస్తుంది.  ముఖంపై అప్లై చేసి, 5 నిమిషాల తర్వాత స్క్రబ్ చేసి కడగాలి మృతకణాలు తొలగి గ్లో వస్తుంది. చర్మం మృదువుగా మారుతుంది. శుద్ధి జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: