తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి కార్తీ తాజాగా సర్దార్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రాసి కన్నా హీరోయిన్ గా నటించగా , పి ఎస్ మిత్రన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.  జీవీ ప్రకాష్ కుమార్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ అక్టోబర్ 21 వ తేదీన తమిళ్ మరియు తెలుగు భాషలలో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర తమిళ్ మరియు తెలుగు భాషల్లో మంచి టాక్ లభించడంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి.  ఈ మూవీ ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 7 రోజుల్లో సర్దార్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

సర్దార్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు 95 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 2 వ రోజు 1.05 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 3 వ రోజు 1.48 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 4 వ రోజు 1.32 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 5 వ రోజు 64 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 6 వ రోజు 44 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 7 వ రోజు 26 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా సర్దార్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల్లో 6.14 కోట్ల షేర్ , 10.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా సర్దార్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్ లు బాక్సా ఫీస్ దగ్గర లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: