లవర్ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు హీరో సిద్ధార్థ్.హీరో సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపాడు ఈ యంగ్ హీరో. అప్పట్లో యూత్ ఫుల్ సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ యంగ్ హీరో. అయితే ఇప్పటికే సిద్ధార్థ చేతిలో చాలామంది హీరోయిన్లు బలయ్యారు అనడంలో సందేహం లేదు. అందులో త్రిష ,హన్సిక ,శృతిహాసన్, సమంత ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. దాని అనంతరం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న సిద్ధార్థ ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చాడు.

విడాకుల అనంతరం ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు సిద్ధార్థ్. అంతలోనే మరో అమ్మాయిని పట్టేశాడు సిద్ధార్థ్. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు అదితి రావు హైదరి. మహాసముద్రం సినిమాతో వీరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఆ సినిమాలో కలిసిన నటించిన వీరిద్దరూ దాని తర్వాత చనువుగా ఉన్నారు. ఆ చనువు కాస్త ఇప్పుడు సహజీవనంకు దారితీసింది. అనంతరం వీరిద్దరూ కలిసి ఎక్కడపడితే అక్కడ తిరుగుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చెన్నైలో వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు అని సమాచారం.

ప్రస్తుతం ఈ వార్త తమిళ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా నిన్న హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ కు వీరిద్దరూ కలిసి రావడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాదు ప్రస్తుతం వీరిద్దరూ డీప్ డేటింగ్ లో కూడా ఉన్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి ఉన్నప్పటికీ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. దీంతో శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి వీరు ఇద్దరు కలిసి రావడంతో త్వరలోనే వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకుంటారు అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి.సోషల్ మీడియా వేదికగా వస్తున్న కథనాలను ఈ జంట నిజం చేస్తారా లేదా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: