టాలీవుడ్ క్రేజీ బ్యూటిగా ప్రస్తుతం తెలుగు సినిమా రంగాన్ని ఏలుతున్న రకుల్ ప్రీత్ అతితక్కువ కాలంలో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయిన హీరోయిన్. ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలు అందరిపక్కనా నటిస్తూ సినిమాకు కోటి రూపాయలకు పైగా పారితోషికం