యంగ్ బ్యూటీ మృణాళిని రవి టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా క్రేజ్ తో మృణాళిని పలువురు దర్శకుల కంట పడిందట. క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటుండడంతో సినిమా ఆఫర్స్ కూడా పలకరించాయి.


 

మృణాళిని రవి వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో మృణాళిని.. అథర్వ మురళికి జోడిగా నటించిన విషయం తెలిసిందే.ఈ మూవీలో మృణాలిని రవి భలే క్యూట్ గా నటించి మెప్పించింది. అల్లరి పిల్ల తరహాలో ఆమె ఈ సినిమాలో బాగా సందడి సందడి చేసింది. ఆ చిత్రంలో ఆమె చేసింది గ్లామర్ రోల్ కాదు. కేవలం నడుము సొగసుతో మాత్రమే మెప్పించింది.


 

దర్శకుడు హరీష్ శంకర్ కంట్లో పడ్డ మృణాళిని గద్దలకొండ గణేష్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుందట.. ఈ చిత్రంలో మృణాళిని పాత్ర పూర్తి స్థాయి హీరోయిన్ రోల్ కాదు. కానీ గుర్తింపు తెచ్చిపెట్టిన పాత్ర కూడా.గ్లామర్ పరంగా కూడా మృణాళిని చూడ ముచ్చటగా ఉండడంతో సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. పూర్తి స్థాయి హీరోయిన్ గా రెండు హిట్స్ పడితే ఈ టిక్ టాక్ బేబీ సినిమాల్లో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం మృణాళినికి తమిళంలో బాగా అవకాశాలు వస్తున్నాయి.


 

ప్రస్తుతం మృణాళిని సోషల్ మీడియాలో కుర్రాళ్ళ హృదయాలకు గాలం వేసేలా గ్లామర్ షో కూడా మొదలు పెట్టింది. ట్రెండీ డ్రెస్సులు, అందమైన చీరల్లో అందాలను ఒలకబోస్తోంది.నడుము సొగసు చూపుతూ కుర్రాళ్లకు బాగా కనువిందు చేస్తోంది. ఆమె నాజూకైన అందాలు చూసి ఎవరైనా ఫిదా అవుతారు. తాజాగా మృణాళిని బ్లాక్ లెదర్ ప్యాంట్ ధరించి ఇస్తున్న ఫోజులకు ఈ సమ్మర్ లో హీట్ పెంచే విధంగా ఉన్నాయట..


 

విరహ వేదన అనుభవిస్తున్నట్లు మృణాళిని ఎద సోయగాలు, నాజూకైన నడుము, హాట్ లిప్స్, టెంప్టింగ్ బ్యాక్ తో అందరిని మెస్మరైజ్ చేస్తోంది. ఆమె అందానికి నెటిజన్లు తెగ ఫిదా అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: