టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఆమె కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు  అయితే తాజాగా ఏమి కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తాజాగా ఏమి చేసిన సినిమాలు చూసిన వారందరూ మొహమాటమే కీర్తి సురేష్ కొంపము చేస్తుందా? బంగారం లాంటి కళ్ళ ముందు కనిపిస్తుండగా అనవసరమైన ప్రయోగాలు చేస్తూ మంచి సినీ కెరియర్ ని నాశనం చేసుకుంటుంది అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మహానటి అనే ఒక మాయలో పడిన కీర్తి సురేష్ దాని నుండి బయటకు రాలేకపోతుందా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

అంతేకాదు తెలిసి తెలిసి మళ్ళీ తెలిసిన తప్పని మళ్ళీ మళ్ళీ చేస్తుంది అని అంటున్నారు.. అయితే దసరా సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో కీర్తి సురేష్ కు అసలు ఏమయ్యింది.. అసలు తన కెరీర్ ని కీర్తి సురేష్ ఎలా ప్లాన్ చేసుకుంది.. కెరియర్ లో ఎలా ముందుకు వెళుతుంది.. ఆ మత్తు నుండి కీర్తి సురేష్ ఇంకా బయటికి ఎప్పుడు వస్తుంది.. అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ఆమె అభిమానులు. అయితే ఆమె నటించిన మహానటి సినిమా వచ్చి దాదాపు ఐదేళ్లకు పైగానే అవుతుంది. ఇంకా అదే మాయలు ఉంది కీర్తి సురేష్ .మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఎంచుకునే పాత్రల విషయంలో ఒక రేంజ్ లో తడబడుతోంది.

మొహమాటానికి పోయి మునిగిపోతుందని చాలామంది కీర్తి సురేష్ పై ఒక రేంజ్ లో విమర్శిస్తున్నారు. అయితే కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడు చెల్లి పాత్రలు చేయడం అంటే ఒక టాప్ హీరోయిన్ కు సూసైడ్ లాంటి విషయం. ఇక అలాంటి నిర్ణయాలు ఒకసారి కాదు రెండు సార్లు తీసుకొని తన కెరీర్ ని చేతులారా పాడు చేసుకుంటోంది కీర్తి సురేష్. అటు రజనీకాంత్ పెద్దన్నలు ఇటు చిరంజీవి భోళా శంకర్ చెల్లెలిగా నటించి తన సినీ కెరీర్ ని తానే నాశనం చేసుకుంది కీర్తి సురేష్. అయితే ఈ రెండు సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు వచ్చింది. కానీ తన కెరీర్ కు మాత్రం ఈ రెండు సినిమాలు కూడా కొంచెం కూడా గుర్తింపును తేలేకపోయాయి. పైగా ఈ సమయంలోనే సిస్టర్ రోల్స్ చేయడం అవసరమా అంటూ ఆమెపై ఒక రీచ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: