తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో సక్సెస్ సాధిస్తారు. అలాంటి వారిలో ప్రముఖ నతి సురేఖ వాణి ఒకరు. ఈ అందాల ముద్దుగుమ్మ చాలా సంవత్సరాల నుంచి సినీ పరిశ్రమలో తన సత్తాను చాటుకుంటుంది. అనేక సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు ప్రశంసలు పొందుతోంది. వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం తరగని అందం ఫిట్నెస్ తో ఇప్పటికీ సినిమాలలో అవకాశాలను అందుకోవడం విశేషం. ఇక సురేఖ వాణి సినిమాలలో ఎప్పుడూ బిజీగా ఉంటారు. 


తనకు సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలను షేర్ చేసుకుంటారు. అవి సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తాయి. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు మతులు పోగొడుతుంది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నదాని అందాల అరబోతకు హద్దు అదుపు ఉండడం లేదు. స్లీవ్ లెస్ దుస్తులు ధరించి తన అందాలను ఆరబోస్తోంది. తనకు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్స్ కి వెళ్తూ అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతున్నాయి.


 అందులో సురేఖ వాణి తన అందాలను చూపకనే చూపిస్తూ హీట్ పెంచుతోంది. ఈ క్రమంలోనే సురేఖ వాణి తనకు సంబంధించిన మరొక వీడియోను తన అభిమానులతో పంచుకుంది. అందులో వైట్ కలర్ సారీ రెడ్ కలర్ బ్లౌజ్ ధరించి తన అందాలను ఆరబోసింది. తన నడుము అందాలను చూపిస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. అవి చూసిన చాలామంది అభిమానులు చాలా హాట్ గా ఉన్నావని కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది ఇంత ఎక్స్పోజింగ్ అవసరమా అని అంటున్నారు. దీనిపైన సురేఖ వాణి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: