చిత్ర పరిశ్రమంలో ఉండే తారల డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతుంది .. ప్రస్తుతం ఒకొక్క హీరోయిన్ కోట్ల రూపాయల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు .. స్టార్ హీరోయిన్స్ కాదు స్పెషల్ సాంగ్స్ లో నటిస్తూ కోట్లు డిమాండ్ చేస్తున్నారు .. వారి స్టార్ డంను బ‌ట్టి రెమ్యునరేషన్ అందుకుంటున్నారు అందాల బ్యూటీలు .. అలాగే ఇప్పుడు పైన ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా .. ఇలా చాలామందిలానే ఈ చిన్నది కూడా ఇండస్ట్రీలో రాకముందు ఇబ్బందులు పడింది .. ప‌డ‌రాని పాట్లు కూడా పడింది .. అలా మొత్తానికి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి విజయం సాధించింది ..


ఇప్పుడు కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది .. ఈ బ్యూటీ ఎవరంటే మరెవరో కాదు తన అందంతో దేశాన్ని ఊపేస్తుంది ఈమె ..  చూడ చక్కని రూపంతో ఆకట్టుకునే బ్యూటీ తన డాన్సులతో కుర్రకరు మతులు పోగొడుతుంది .. సినిమాలో ఈమె డాన్స్ వస్తే చాలు అలా చూస్తూ ఉండిపోవాల్సిందే . ఇప్పటికే బ్యూటీ పాన్ ఇండియ హీరో ప్రభాస్ తో కూడా ఆడి పాడండి .. ఇంతకీ ఈమె మరెవరో కాదు స్టార్ బ్యూటీ నోరా ఫతేహి .. బాలీవుడ్లో తన స్పెషల్ నటనతో తనదైన ముద్ర వేసుకుంది నోరా .. దేశవ్యాప్తంగా భారీ అభిమానులు కూడా తెచ్చుకుంది .


స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరుగా మారిపోయింది ..  అయితే నోరా సినిమాల్లోకి రాకముందు ఎన్నో కష్టాలు ఎదుర్కొంది .. అలాగే సినిమాల్లోకి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది ఈ ముద్దుగుమ్మ .. అలాగే ఎన్నో సినిమాల స్టూడియోలు చుట్టూ తిరిగింది ఎన్నో ఆడిషన్స్ కూడా ఇచ్చింది .. కెనడా నుంచి చేతిలో రూ. 5వేలతో ఇండియాలో అడుగుపెట్టింది నోర అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగిందట .. తన కడుపు నింపుకోవడానికి ఒక గుడ్డు ఒక బ్రెడ్ మాత్రమే తినేదట .. ఇక ఇప్పుడు ఈమె ఓ స్టార్ .. స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ ఐదు నిమిషాల పాటు కోసం రెండు కోట్ల కు పైగా తీసుకుంటుంది .. అలాగే ఈ బ్యూటీ ఆస్తిపాస్తులు కూడా దాదాపు 100 కోట్లకు పైనే చేరువయ్యా అని కూడా అంటారు ..




మరింత సమాచారం తెలుసుకోండి: