
ప్రెసెంట్ ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఈ సినిమా కంప్లీట్ అవ్వాలి అంటే దాదాపు మూడేళ్లు పై మాటే . అంత పక్క ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు రాజమౌళి. అయితే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నాడు అనేది పిక్ క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో మహేష్ బాబు సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ టాక్ వినిపిస్తుంది.
అసలు అర్జున్ రెడ్డి సినిమాను అనిమల్ సినిమాను ముందుగా మహేష్ బాబుకి వివరించారట సందీప్ రెడ్డివంగా . అంత మాస్ ఎలివేషన్స్ ఉన్న స్టోరీలో కనిపించలేను అంటూ మహేష్ బాబునే రిజెక్ట్ చేశారట . అనిమల్ సినిమా హిట్ అయిన తర్వాత సందీ వంగా కు ఛాన్స్ ఇచ్చాడు ప్రభాస్. చాలామంది హీరోస్ ఇప్పుడు సందీప్ రెడ్డివంగతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు. అయితే మహేష్ బాబు కోసం ఒక సపరేట్ స్టోరీ రాసుకున్నారట . ఆ స్టోరీ ఎప్పటికైనా మహేష్ బాబు తోనే చేయాలి అంటూ ఫిక్స్ అయిపోయారట సందీప్ రెడ్డివంగా . ఆ కారణంగానే ఆ స్టోరీ ఆయనకు వివరించగా ఓకే చేశారట . అన్ని సెట్ అయితే పర్ఫెక్ట్ గా కుదిరితే ఎస్ ఎస్ ఎం బి 29 సినిమా అయిపోయిన తర్వాత వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఈలోపు సందీప్ రెడ్డివంగా ప్రభాస్ తో స్పిరిట్ అలాగే అనిమల్ 2 సినిమాలు కూడా కంప్లీట్ చేసేస్తాడు . ఇక వీళ్లిద్దరి కాంబోకి ఎటువంటి అడ్డంకి ఉండదు..!