- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజీ. భారీ అంచనాలతో గత యేడాది కాలంగా పవన్ అభిమానులను ఊపేస్తోన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్ల లోకి వస్తుందా ? అని పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్ లో ఓజీ విధ్వంసం కోసం అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఓవర్సీస్ మార్కెట్ లో ఓజీ రికార్డు బుకింగ్స్ సెట్ చేస్తోంది.
ఇలా అక్కడ ఇప్పుడు వరకు 35 వేల కి పైగా టికెట్స్ అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఓజి హవా మాత్రం గట్టిగానే ఉందని చెప్పి తీరాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా ... అలాగే డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా ఈ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల వచ్చిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నిరాశ పరచడంతో పవన్ అభిమానులు అయితే ఓజీ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని .. ఓజీ తో తమ హీరో గ్రాండ్ కం బ్యాక్ ఇస్తాడని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి.. .
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు