ప్రపంచ వ్యాప్తంగా హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 సౌత్ మూవీస్ ఏవి ..? అందులో తాజాగా విడుదల అయిన కాంతారా చాప్టర్ 1 మూవీ ఏ స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి పార్ట్ 2 మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 1810 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 1775 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 1290 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

యాష్ హీరో గా రూపొందిన కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 123 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

ప్రభాస్ హీరో గా రూపొందిన కల్కి 2898 AD మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 1061.50 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

రజనీ కాంత్ హీరో గా రూపొందిన రోబో 2.0 మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 709 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీ కొంత కాలం క్రితమే విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 701 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 సౌత్ మూవీల లిస్టులో ఏడవ స్థానంలో కొనసాగుతుంది. ఈ మూవీ మరికొన్ని వసూళ్లను రాబట్టి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సౌత్ మూవీల టాప్ 10 లిస్టులో మరింత ముందుకు దూసుకు వెళ్లే అవకాశాలు ప్రస్తుతం కనబడుతున్నాయి.

ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 630.15 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

రజనీ కాంత్ హీరో గా రూపొందిన జైలర్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 606.30 కోట్ల దక్కాయి.

బాహుబలి పార్ట్ 1 మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 65 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rs