
ఇక థియేటర్లలో ప్రజెంట్ కూడా ఆడుతూనే ఉంది . ఇక తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అమితాబ్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం కు వెళ్లడం జరిగింది రిషబ్ శెట్టి . ఇక ఇందులో మొత్తం 12 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రిషబ్ శెట్టి .. కేబీసీ షో ద్వారా మొత్తం 12.50 లక్షల ను గలుచుకోవడం జరిగింది . ఈ డబ్బు ఏం చేస్తారు అని అమితా ప్రశ్నించడం కూడా జరిగింది . ఇక దానికి ఈ హీరో సమాధానం ఇస్తూ.. " నేను విశ్వబ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నాను .
ఈ డబ్బు ద్వారా నా ఫౌండేషన్ తో ప్రభుత్వ స్కూల్ అభివృద్ధి చేస్తాను . వసతులు ఏర్పాటు చేస్తాను . అలాగే దైవ నర్తకులకు సాయం చేస్తాను " అంటూ రిషబ్ వెల్లడించాడు . ఇక అతని సమాధానానికి అమితాబ్ మెచ్చుకోవడం జరిగింది . మీ సమాధానం నాకు బాగా నచ్చింది . మీకు ఈ డబ్బుతో పాటు బైక్ కూడా ఇస్తాను అంటూ వెల్లడించాడు . ఇక ఆ మాటలకు రిషబ్ ట్యాంక్స్ కూడా తెలిపాడు . ప్రజెంట్ వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .