
డైరెక్టర్ రాజ్ నిడుమూరు తో కలిసి తిరగడం హార్ట్ టాపిక్ గా మారింది . ఆమె ఎప్పుడూ మళ్లీ సినిమాల్లో కనిపిస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు . ఇటువంటి టైం లో ఆమె ఓ ఇంటర్వ్యూలో షాపింగ్ కామెంట్స్ చేసింది . సమంత మాట్లాడుతూ.. " నేను చాలా సినిమాల్లో మంచి పాత్రలే చేశాను . నేను సెక్సీగా ఉంటానని నాకు ఎప్పుడూ అనిపించలేదు . డైరెక్టర్లు కూడా నాకు బోల్డ్ పాత్రలు ఇవ్వలేదు . ఏ పాత్ర ఇచ్చిన 100% కష్టపడే సినిమాలు చేయడం జరిగింది .
డెడికేషన్ తో వర్క్ చేయడమే నేను నేర్చుకోవడం జరిగింది . అదే నన్ను ఈ రోజు ఇలా నిలిపింది " అంటూ సమంత కామెంట్స్ చేసింది . ప్రజెంట్ సమంత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . సమంత పుష్ప సినిమాలో మాత్రమే కాస్త బోలెడు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే . మిగతా సినిమాల్లో ఈమె చాలా పద్ధతిగా ఉందని చెప్పుకోవచ్చు . ఈ ఒక్క సినిమాతోనే సమంతకి బోల్డ్ బ్యూటీ అని పేరు వచ్చింది . ఇక ఈ మూవీ అనంతరం ఖుషీ వంటి చిత్రాల్లో కనిపించిన సమంత అనంత అనంతరం మరోసైటిస్ వ్యాధి బారిన పడి సినీ ఇండస్ట్రీకి కొంతకాలం గ్యాప్ ఇచ్చింది . ఇక ఇప్పుడు ఈ వ్యాధి నుంచి కోరుకున్న సమంతకి పెద్దగా శని అవకాశాలు దక్కడం లేదని చెప్పుకోవచ్చు .