తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కళ్యాన్ రామ్ చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. గత సంవత్సరం పటాస్ లాంటి హిట్ వచ్చినా..తర్వాత షేర్ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇదే సమయంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇజం’ సినిమాలో నటించాడు. ఈ చిత్రం నిన్న రిలీజ్ కావడం పాజిటీవ్ టాక్...