అనుసరించవచ్చు. ఇక చైనీయులు జిన్సెంగ్‌ అనే ఔషధాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు, ఇది చాలా లక్షణాలను కలిగి ఉంది.వీటి వల్ల జుట్టు తిరిగి పెరగడం అత్యంత ప్రభావవంతమైనదని నమ్ముతారు. అల్లంలా కనిపించే దీని వేర్లు ఉడకబెట్టి టీగా లేదా నూనెగా వాడతారు.అలాగే భారతీయులు ఉసిరి, రీతా శీకాకాయను సహజ కండిషనర్లుగా భావిస్తారు.ఇవి జుట్టుకు మంచి పోషకాలను కూడా అందిస్తాయి.ఇక మీ జుట్టులో ఎక్కువగా కెరాటిన్‌ అనేది ఉంటుంది.ఇది మీ జుట్టు విరిగిపోవడాన్ని తగ్గించే ప్రోటీన్-రిచ్ డైట్ అవసరం. జుట్టు నూనెలలో విటమిన్లు A ఇంకా E కలిపినప్పుడు అవి నిద్రాణమైన జుట్టు కుదుళ్లను పునరుద్ధరించడానికి పని చేస్తాయి. విటమిన్ ఎ లేదా విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను బాదం నూనెతో కలిపి తలకు పట్టించడం వల్ల ఖచ్చితంగా చాలా మేలు జరుగుతుంది.


మీరు తినే ఆహారంలో విటమిన్ కె, విటమిన్ ఏ పుష్కలంగా ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. దీనికోసం మీ డైట్ లో చేపలు సోయాబీన్స్, వాల్ నట్స్, జీడిపప్పు, బాదం వంటివి ఖచ్చితంగా పుష్కలంగా ఉండేలా చూసుకోండి. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడే వీలుంది. ముఖ్యంగా పురుషులు ఎండలోకి వెళ్ళినప్పుడు తలపైన టోపీ లాంటివి పెట్టుకోవడం ఖచ్చితంగా మానేయాలి.అలాగే నేరుగా ఎండలో తిరగటం కూడా పూర్తిగా తగ్గించుకోవాలి. అందువల్ల చెమట పట్టడం తగ్గుతుంది.అలాగే  ప్రతిరోజు తలస్నానం చేయకూడదు. వారానికి రెండు సార్లు మాత్రం తలస్నానం చేస్తే సరిపోతుంది.ఇంకా అలాగే జుట్టుకు కోడి గుడ్డు తెల్లటి సొనను పెట్టడం ద్వారా కూడా, మీ కుదుళ్లను ఈజీగా కాపాడుకోవచ్చు.ఇంకా దీంతోపాటు మీ డైట్ లో పాలను చేర్చడం ద్వారా కూడా మీ జుట్టుని కాపాడుకునే వీలుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. జుట్టు రాలే సమస్యని ఈజీగా తగ్గించుకోండి. ఈ టిప్స్ పాటిస్తే భవిష్యత్తులో ఎలాంటి జుట్టు రాలే సమస్య రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: