మంగళగిరిలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్
ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)లో 53 ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ తదితర పోస్టుల భ ర్తీకి పుదుచ్చేరిలోని
జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్
రీసెర్చ్ (జిప్మర్) దరఖాస్తులు కోరుతోంది.
విభాగాల వారీ ఖాళీలు: ప్రొఫెసర్-11, అడిషనల్ ప్రొఫెసర్-9, అసోసియేట్ ప్రొఫెసర్-11, అసి స్టెంట్ ప్రొఫెసర్-22.
విభాగాలు: జనరల్ మెడిసిన్,
జనరల్ సర్జరీ, అబ్స్టట్రిక్స్ అండ్ గైన
కాలజీ, డెంటిస్ట్రీ, పీడియాట్రిక్స్,
ఆఫ్తాల్మాలజీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, రేడియో- డయాగ్నసిస్, సైకియాట్రి, ఆర్థోపెడిక్స్.
అర్హత: ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత విభాగంలో పీజీ (ఎండీ/
ఎంఎస్/డీఎం/ఎంసీహెచ్) ఉత్తీర్ణత. పని అనుభవం ఉండాలి.
వయసు: 2018, అక్టోబర్ 26 నాటికి ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్
పోస్టులకు 58 ఏళ్లు, మిగతా పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 26,
2018.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.jipmer.puducherry.gov.in