మనలో చాలామంది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా బీపీ, సుగర్, థైరాయిడ్, క్యాన్సర్ ఇతరత్న వంటి సమస్యలతో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ వల్ల సమయానికి మనం తినకపోవడం వల్లే పౌష్టిక ఆహారం లోపం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి.. అయితే ఇలాంటి సమస్యలన్నీటికి చెక్ పెట్టాలి అంటే ప్రతిరోజు కూడా ఖచ్చితంగా వ్యాయామం చేయడం చాలా మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.. మంచి పోషకాలు లభించే అటువంటి వాటిలో అలసందలు కూడా ఒకటి..



అలసందలలో విటమిన్స్ -A,C,B,K వంటి వాటితో పాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, ప్రోటీన్స్, ఐరన్, జింక్ మెగ్నీషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. అలసందతో  చేసేటువంటి వాటిని తినడం వల్ల కంటిచూపు కూడా బాగా మెరుగుపడుతుంది.. ఇందులో ఉండే పోషకాలు కూడా కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. దీంతో వయసు పెరుగుతున్నప్పటికీ ఎలాంటి కంటి సమస్యలు కూడా ఏర్పడవు.


అలసంద వడలను డైట్లో చేర్చుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు.. ఇందులో ఉండే ఫైబర్ ప్రోటీన్స్ కూడా చాలా పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా అలసందలతో చేసే వాటిని తింటే తక్కువ తిన్నప్పటికీ కడుపు నిండుగా అనిపిస్తుందట. దీంతో ఇతర ఆహార పదార్థాలను కూడా ఎక్కువగా తినలేరు. దీంతో బరువు ఈజీగా తగ్గవచ్చు.


అలసందలు తినడం వల్ల కండరాలు కూడ చాలా బలాన్ని చేకూరుస్తుంది.. అలసంద వడలలో ప్రోటీన్స్ చాలా బలంగా అందుతాయి.. ఈ ప్రోటీన్స్ ఆరోగ్యంగా ఉండేందుకు కూడా చాలా ఉపయోగపడుతుంది.


అలసంద వడలను తినడం వల్ల ఒత్తిళ్లు ఆందోళన వంటివి పూర్తిగా తగ్గుతాయి. దీనివల్ల గుండె జబ్బులను కూడా దూరం చేస్తుంది.. ఇందులో ఉండే ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి సహాయపడతాయి. ఇందులో కొవ్వు శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి తినడానికి చాలా మంచిది.. ముఖ్యంగా రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: