
'ఏమైంది ఈవేళ', 'అధినేత', 'బెంగాల్ టైగర్', 'పంతం' వంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'గుండె జారి గల్లంతయ్యిందే' ఫేమ్ కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న కొత్త చిత్రం, 'ఒరేయ్.. బుజ్జిగా'
ఈ చిత్రం గురించి నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ, " రాజ్ తరుణ్, కొండా విజయ్‌కుమార్ కాంబినేషన్ లో మా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ 'ప్రొడక్షన్ నెం 8' ప్రారంభించాం. ఈ చిత్రానికి 'ఒరేయ్.. బుజ్జిగా' అనే టైటిల్ కన్ఫర్మ్ చేశాం. ఈ రోజు నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుగుతుంది. మా బ్యానర్ లో 'ఒరేయ్.. బుజ్జిగా' మరో మంచి హిట్ చిత్రం అవుతుంది." అన్నారు
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రంలో వాణి విశ్వనాధ్, నరేష్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్య పత్రాలు పోషిస్తున్నారు.
సెప్టెంబర్ 10 నుండి నిరవధికంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి, సంగీతం: అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ: ఐ ఆండ్రూ బాబు, డాన్స్: శేఖర్, ఆర్ట్: రాజ్ కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం శ్రీనివాస రావు (గడ్డం శ్రీను), కో-డైరెక్టర్: వేణు కురపాటి సమర్పణ: శ్రీమతి లక్ష్మి రాధామోహన్ నిర్మాత: కె కె రాధామోహన్
కథ, స్క్రీన్‌ప్లే,మాటలు, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్. మరి ఈ చిత్రం రాజ్ తరుణ్‌కి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి. గతంలో నటించిన అవికాగౌర్ చిత్రం తర్వాత సినిమా చూపిస్తా మామ ఇలా రెండుమూడు చిత్రాలు తప్పించి తన కెరియర్‌కి పెద్ద హిట్లు లేవనే చెప్పాలి.
మరింత సమాచారం తెలుసుకోండి:
rajtarun
kumaar
raaj kumar
rambha
ajaygosh
annapurna
choudary actor
editor mohan
geetha
k krishna kumar
krishna
madhoo madhubala
malavika new
murali
murali singer
poorna
posani krishna murali
radha old
samar
sangeetha supporting
sangeetha krish
saptagiri
satya
sekhar
shri
siri
sri
venu comedian
venu singer
vijay
vijayakumar
vishwa
vishwa singer
naan
gaura