మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే జాన్వి కపూర్ ఈ సంవత్సరం గుడ్ లక్ జెర్రీ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా జాన్వి కపూర్ "మిలి" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ కూడా మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. 

ఇలా వరుస మూవీ లతో ఫుల్ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ,  ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ అదిరిపోయే టైట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని , అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. జాన్వి కపూర్ కు సంబంధించిన ఈ మోస్ట్ హాటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా రోజుల పాటు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా జాహ్న కాపూర్ తన ఇన్స్టా లో కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా జాహ్న కపూర్ తన ఇన్స్టా  లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కలర్ శారీని కట్టుకొని , అందుకు తగిన వైట్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే హార్ట్ లుక్ లో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం జాన్వి కపూర్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: