మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ యాంకర్ మరియు నటి అయినటు వంటి అనసూయ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కెరియర్ ను ప్రారంభించి తన అంద చందాలతో ... తన అద్భుతమైన యాంకరింగ్ తో ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అందులో భాగంగా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తన అంద చందాలతో ... నటన తో ప్రేక్షకులను అలరించి ప్రస్తుతం అదిరిపోయే క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ బిజీ అయిపోయిన అనసూయ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ ను చూపిస్తోంది. 

ఇది ఇలా ఉంటే కెరియర్ లో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించిన అనసూయ కు కొన్ని సినిమాల్లో నటనకు గాను మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా క్షణం మూవీ లో ప్రతినాయకి పాత్రకు గాను ... రంగస్థలం మూవీbలో రంగమ్మత్త పాత్రకు గాను ... పుష్ప ది రైజ్ మూవీ లో దాక్షాయిని పాత్రకు గాను అనసూయ నటన కు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. 


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న అనసూయ అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా అనసూయ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలనున్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా అనసూయ హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: