హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన అందాల రాక్షసి మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ముద్దు గుమ్మ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తెలుగు తెరకు పరిచయం అయిన మొట్ట మొదటి మూవీ లోనే తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా లావణ్య "హ్యాపీ బర్త్ డే" అనే మూవీ లో నటించింది. 

మూవీ విడుద లకు ముందు ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకు లను ఎంత గానో ఆకట్టుకున్నాయి. అలా ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు . అలా భారీ అంచనాల నడుమ విడుద లైన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. తాజాగా లావణ్య ఆది సాయి కుమార్ తో కలిసి పోలి మేక అనే వెబ్ సిరీస్ లో నటించింది . 

ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది . ఇది ఇలా ఉంటే సినిమా లతో ... వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా తనకు సంబం ధించిన ఫోటోలను చాలానే పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా లావణ్య అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా వెరీ హాట్ లుక్ లో ఫోటో లకు స్టిల్స్ ఇచ్చింది. లావణ్య కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: