టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళి దయవల్ల టాలీవుడ్ మార్కెట్ దిగంతాలకు మారింది అని చెప్పాలి. దానికి ముందు మన తెలుగు సినీ పరిశ్రమ లో రెమ్యూనరేషన్ విషయంలో కాస్త అతి అని చాలామంది భావించారు. అయితే తాజాగా వచ్చిన కొన్ని మార్పులుతో మన హీరోల రెమ్యూనరేషన్ కు కూడా రెక్కలు వచ్చాయి అని చెప్పాలి. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోలు ఒక్క సినిమాకు దాదాపు 50 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్నారు. అయితే ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా పాడుతూ తీసుకున్నట్లు తెలుస్తోంది.

 అయితే తాజాగా 25వ సినిమా స్పిరిట్ కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల వరకు తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు దాదాపు 50 కోట్లకు పైగా రెమ్యూనికేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇక ఆయన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు 55 నుండి 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి .వారి తరువాత టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ 45 నుండి 50 కోట్లకు పైగా పారితోషకం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

 నెక్స్ట్ కొరటాలసినిమా కోసం ఏకంగా 60 కోట్లకు పైనే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది .ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అదే రేంజ్ లో 45 కోట్ల వరకు పారితో తీసుకున్నట్లుగా వినికిడి తోపాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన ఒక్కో సినిమాకి 50 కోట్లకు పైగా వాడితో కానీ తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఆయన నటించిన గాడ్ ఫాదర్ సినిమాకి గీకంగా 60 కోట్లు తీసుకున్నాడని వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి. దీంతో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు తీసుకుంటున్న రెమినేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: