మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు మొట్ట మొదటి సారి ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో కలిసి నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ భారీ మూవీ కి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ... v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చుతో నిర్మించాడు. ఎం ఎం కీరవాణి సంగీత సారధ్యంలో రూపొందిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ ... శ్రేయ ... సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు.

పోయిన సంవత్సరం విడుదల అయిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇది ఇలా అంటే ఈ మూవీ ఇప్పటివరకు 5 సార్లు బుల్లి తెరపై ప్రసారం అయింది. ఈ 5 సార్లు ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. ఈ మూవీ 5 సార్లు ఏ రేంజ్ "టి ఆర్ పి" రేటింగ్ ను బుల్లి తెరపై దక్కించుకుందో తెలుసుకుందాం.
మొదటి సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 19.62 "టి ఆర్ పి" రేటింగ్ ను సాధించుకుంది.
2 వ సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 8.02 "టి ఆర్ పి" రేటింగ్ ను సాధించుకుంది.
3 వ సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 6.37 "టి ఆర్ పి" రేటింగ్ ను సాధించుకుంది.
4 వ సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 4.14 "టి ఆర్ పి" రేటింగ్ ను సాధించుకుంది.
5 వ సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 8.17 "టి ఆర్ పి" రేటింగ్ ను సాధించుకుంది.
ఇలా ఈ మూవీ 5 సార్లు అదిరిపోయే రేంజ్ "టి ఆర్ పి" ని బుల్లి తెరపై సాధించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: