టాలీవుడ్ హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో చిత్రాలలో నటించి అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఒకప్పుడు ఒక ఊపు ఊపేసిందని చెప్పవచ్చు. స్టార్ హీరోల సరసన నటించిన మీరాజాస్మిన్ హిట్ చిత్రాలలో నటించింది.. కానీ సడన్గా ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు చాలా కాలం ఎవరికి కనిపించలేదు. వివాహం చేసుకొని మళ్లీ విడాకులు తీసుకోవడంతో తిరిగి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.తాజాగా మళ్లీ సెకండ్ నుంచి మొదలుపెట్టి వరుస అవకాశాల కోసం పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మీరాజాస్మిన్ అక్క వదిన వంటి పాత్రలలో నటించేందుకు సిద్ధమయ్యింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తరచూ అందాల వోలకబోతతో కుర్రకారులకు గాలం వేసేలా కనిపిస్తోంది మీరాజాస్మిన్. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. గడిచిన కొంతకాలం క్రితం స్విమ్మింగ్ పూల్ లో తన అందాలతో మరింత ఆకట్టుకున్న మీరాజాస్మిన్ ఎలాంటి దుస్తులలోనైనా సరే క్యూట్ గా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె గ్లామర్ ఎక్స్ప్రెషన్స్ కూడా మరింత అందంగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తూ ఉంటాయి.
తాజాగా మీరే జాస్మిన్ షేర్ చేసిన ఫోటోలు తన ఎద అందాలను చూపిస్తూ తన మత్తు కళ్ళ తో కుర్రకారులకు మరింత అట్రాక్షన్ గా కనిపిస్తోంది.సోఫాలో చాలా స్టైలిష్ గా కూర్చున్న మీరాజాస్మిన్ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే మీరాజాస్మిన్ విమానం అనే చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. కేరళ ప్రాంతానికి చెందిన మీరాజాస్మిన్ తమిళ్ మలయాళం వంటి భాషలలో కూడా పలు చిత్రాలను నటించి మెప్పించింది. 2014లో దుబాయ్ కి చెందిన అనిల్ జాన్ అనే ఇంజనీర్ ను వివాహం చేసుకున్నది. ప్రస్తుతం మీరాజాస్మిన్ కి సంబంధించి ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: