
అయితే ఓటీటి లో మాత్రం ఈమెకు పెద్దగా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. కెరియర్ పరంగా నిరాశలో ఉన్న సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులకు తన గ్రామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది దివి. తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్లు అందరిని ఆకర్షించే విధంగా కనిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్స్ సైతం తీసీ పోని అందంతో ఈ ముద్దుగుమ్మ తన అందాలను ప్రదర్శిస్తోంది. తన నడుము అందాలను చూపిస్తూ మినీ జీన్స్ షార్ట్ వేసుకొని విభిన్నమైన ఔట్ఫిట్ తో అల్ట్రా మోడల్ గా దివి షేర్ చేసిన ఫోటోలు సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి.
బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత మంచి పాపులారిటీ సంపాదించుకున్న దివి ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించినట్టు తెలుస్తోంది. అదిరిపోయే ఫిట్నెస్తో ఈ ముద్దుగుమ్మ తన అందాలను సైతం ప్రదర్శిస్తూ ఉంటుంది.ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్లు సైతం దివికి తెలుగు ఫిలిం మేకర్స్ ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో తెలియదు కానీ ఇంతటి అందంతో ఇతర భాషలలో కూడా అవకాశాలను అందుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. బ్లాక్ కలర్ బ్రా లో తన యద అందాలను నడుము అందాలను హైలైట్ చేస్తూ కనిపిస్తోంది దివి. స్టైలిష్ గా కళ్ళజోడు పెట్టుకొని హెయిర్ గాలికి వదులుతూ తన అందాలను మరింత హైలెట్గా చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి