

అక్టోబర్ 2020 లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకుంది. వివాహమైన తర్వాత తన కుటుంబంతో కలిసి అక్కడ కనిపిస్తూ విహారయాత్రలకు వెలుతు లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కాజల్ ,బాలయ్య చిత్రంలో నటిస్తోంది.నిన్నటి రోజున వరంగల్లో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ను కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇందులో బాలయ్య, శ్రీ లీల, కాజల్ అగర్వాల్ ఈవెంట్లో అట్రాక్షన్ గా నిలిచారు. ట్రైలర్ కూడా అభిమానుల చేత శభాసానిపించేలా చేసింది ఇదే జోష్లో రిలీజ్ కొనసాగితే కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు.

అయితే భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ లో కాజల్ అగర్వాల్ హాట్ గా పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తాజాగా కాజోల్ అగర్వాల్ కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. బ్లాక్ డ్రెస్సులో ఘాటైన సొగసుతో కాజల్ అగర్వాల్ చాలా స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
