టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రష్మిక మందన ఇద్దరూ ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్నారు అని వార్తలు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు. వీరిద్దరూ  కలిసి గీత గోవిందం సినిమాలో జంటగా నటించారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో రొమాన్స్ తో రెచ్చిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ ఎక్కడ ఈ విషయాన్ని బయట పెట్టడం లేదు మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతూ బయట తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ లాజిక్స్ వెతికే నెటిజన్స్ కి

మాత్రం ఇట్టే దొరికిపోతారు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రష్మిక మందన  జంట. మాల్దీవ్స్ కి వెకేషన్కు వెళ్లి హడావిడిగా ఫోటోలు తీయడంతో అక్కడ కూడా దొరికిపోయారు. ఆ తర్వాత ముంబైలో ఒక రెస్టారెంట్లో డిన్నర్ డేట్కు వెళ్లి మళ్లీ దొరికిపోయారు. ఓకే కలర్ బ్రాండ్ మోడల్ డ్రెస్సులు వేసుకొని మరొకసారి దొరికిపోయారు. అలా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనడానికి చాలానే సాక్షాలు ఉన్నాయి. విజయ్ రష్మికతో త్వరలో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్లు వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్‌గా ఈ జంట వివాహా బంధంతో ఒకటి కాబోతున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా అతి త్వరలో

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రష్మిక మందన  జంట ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంటుందని లేటెస్ట్ టాక్. దీనికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని..ఓ మంచి రోజు చూసుకుని ఈ కార్యక్రమాన్ని చేసుకోనున్నారని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ ఈవెంట్ ఫిబ్రవరిలో సెకండ్ వీక్‌లో ఉండనుందని అంటున్నారు. కాని షూటింగ్ డిలై వల్ల అది పిబ్రవరి కి పోస్ట్ పోన్ అయ్యిందని సమాచారం. ఫిబ్రవరి 18న ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: