మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మని అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ నటి ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అందు లో ఎన్నో మూవీ లతో అద్భుతమై న విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుం ది. ఇక పోతే ప్రస్తుతం ఈ నటి టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది . సిద్దు జొన్నలగడ్డ ఈ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ ని మార్చి 29 వ తేదీ న థియేటర్ లలో విడుదల చేయనున్నా  రు. 

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ఇప్పటికే ఈ మూవీ బృందం విడుదల చేయ గా ఇందులో అనుపమ తన హాట్ అందాల ఆరబోతతో రెచ్చిపోయింది . ఇక పోతే అనుపమ ఈ సినిమాలో భారీ అందాలను ఆరబోసినట్టు తెలియడంతో ఈ మూవీ ని చూడడానికి అనుపమ అభిమానులు కూడా తహతలాడుతున్నారు . ఇక పోతే ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియా లో కూడా తన అందాలను భారీగా ఆరబోస్తోంది. 

అందులో భాగంగా అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లూ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లూ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను పక్కకు జరిపి తన నడుము అందాలు ఫోకస్ అయ్యే లా ఉన్న కొన్ని ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ ల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి అదిరి పోయే రేంజ్ లో వైరల్  అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: