మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయినటువంటి వీర సింహా రెడ్డి మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ , హనీ రోజ్ ఇద్దరూ కూడా హీరోయిన్ లుగా నటించారు. 

బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో యంగ్ పాత్రలోను ... ఓల్డ్ పాత్రలోనూ నటించిన హాని రోజుల రెండింటి లోనూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమాలోని యంగ్ పాత్రలో హాని రోజ్ తన అద్భుతమైన అందాలను ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కించింది. ఇకపోతే సినిమాల్లో తన హాట్ అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులకు మంచి జోష్ ను ఇస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా తన అందాలను ఆరబోస్తోంది. 

అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇకపోతే తాజాగా హాని రోజ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఈ రెడ్ కలర్ డ్రెస్ లో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: