తెలుగు సినీ పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో యువ నటీ మని డింపుల్ హయాతి ఒకరు. ఈమె గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించి ఇందులో తన డాన్స్ తో , అంద చందాల తో ఈ బ్యూటీ ప్రేక్షకుల మనసు దోచుకుంది . ఆ తర్వాత ఈమెకు ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఇందులో ఈ బ్యూటీ తన అందాలతో మాత్రం ప్రేక్షకులకు అద్భుత మైన జోష్ నీ నింపింది. ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. 

చివరగా డింపుల్ గోపీచంద్ హీరో గా శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందిన రామబాణం అనే కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా ఈ నటికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందించలేక పోయింది. ఇకపోతే హిట్ ... ఫ్లాప్ పతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఈ బ్యూటీ నటించిన సినిమాలలో తన హాట్ అందాలను ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు మాత్రం మంచి కేక్ ని ఎక్కిస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా డింపుల్ అదిరిపోయే లుక్ లో ఉన్న పలుచటి వైట్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన పొడవాటి వైట్ కలర్ బ్లౌజ్ ను ధరించి తన సైడ్ వ్యూ లో నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా క్యూట్ లుక్స్ తో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: