సాధారణంగా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు . హీరోయిన్లు డైరెక్టర్లు ప్రేమించుకుంటారు . హీరోయిన్లు ప్రొడ్యూసర్లు ప్రేమించుకుంటారు.  ప్రొడ్యూసర్ల కొడుకులతో డైరెక్టర్లు కొడుకులతో చాలా చాలా చనువుగా ఉంటూ ప్రేమాయణం కొనసాగిస్తూ ఉంటారు హీరోయిన్స్.  కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ . ఒక హీరో ఒక యాంకర్ ను ప్రేమించాడు . అది కూడా తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన యాంకర్ ను.  ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది . ఈ హీరో ఒకప్పుడు ఇండస్ట్రీలో సినిమాలు చేశాడు .


యంగ్ హీరోగా ఉన్నప్పుడు తనదైన భాషతో యాశ తో అదరగొట్టాడు.  ఆ తర్వాత చిన్నాచితకా సినిమాలలో నటించాడు. ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా పోయాడు . ఒక కాంట్రవర్షియల్ మ్యాటర్ లో ఇరుక్కుని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు ఈ హీరో. గతంలో తనను ఇంట్రవ్యూ చేయడానికి వచ్చిన యాంకర్ ను పిచ్చ పిచ్చగా ఇష్టపడ్డాడట . అంతేకాదు ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన మూమెంట్లో..  ఆ హీరోయిన్ తో మాటలు కలిపి ఎక్కువగా పార్టీ అంటూ హోటల్ రూమ్ కి కూడా తీసుకెళ్లాడట . పార్టీ అంటూ సాకుతో తీసుకెళ్ళినా ఈ హీరో మనసులో ఉన్న ఫీలింగ్ మాత్రం అదే అంటూ జనాలు మాట్లాడుకున్నారు.



కానీ ఆ యాంకర్ మాత్రం అతగాడితో మింగిల్ అవ్వడానికి ఇష్టపడలేదట . మొదటి నుంచి చాలా కష్టాలు పడి లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ట్రై చేసిన ఆ యాంకర్ ఆల్రెడీ ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది . అందుకే ఈ హీరోతో మింగిల్ అవ్వలేకపోయిందట . కానీ మీడియాలో మాత్రం వీళ్ళిద్దరి గురించి చాలా చాలా దారుణంగా వార్తలు వినిపించాయి.  అసలు ఆ రోజు.. ఆ రాత్రి ..ఆ రూమ్ లో ఏం జరిగింది ..? అనేది వాళ్ళ కే  తెలియాలి అంటున్నారు జనాలు.  మరొకసారి సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: