
ఈ ప్రోగ్రాంలో యాంకర్ సుమ కొన్ని ప్రశ్నలు వేయగా అందుకు సమాధానాలు తెలియజేసింది ఫరియా అబ్దుల్లా.. నీకు అవకాశం వస్తే ఎవరితో డేటింగ్ కి వెళ్తావు? ఎవరిని వివాహం చేసుకుంటావు అంటూ సుమా ప్రశ్నించగా అందుకు ఫరియా ఇలా తెలియజేస్తూ తనకు అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ తో డేటింగ్ చేస్తానని వివాహం చేసుకోవాల్సి వస్తే ప్రభాస్ ని చేసుకుంటానంటూ తెలియజేసింది ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఈ విషయం విన్న అటు ప్రభాస్ ఫ్యాన్స్ ,పవన్ ఫ్యాన్స్ సైతం విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఇది తమ అభిమాన హీరోల క్రేజ్ అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఫరియా వరుస చిత్రాలతో నటిస్తూ ఉన్నప్పటికీ ఈమె కెరీర్ కు సరైన సక్సెస్ మాత్రం పడడం లేదు మొదట డాన్సర్ గా తన కెరీయర్ని మొదలుపెట్టి ఆ తర్వాత నటన పైన ఇంట్రెస్ట్ ఉండడంతో జాతి రత్నాలు సినిమా ఆడిషన్ కు వెళ్లిందట. అలా తనకి మొదటి సినిమా అవకాశం రావడంతో అదే ఈ అమ్మడికి ప్లస్ అయింది. అప్పటినుంచి ఏమైనా చిట్టి అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు అభిమానులు.