ఈ మధ్య తెలుగు సినీ ఇండస్ట్రీ రూపు రేఖలను మార్చేలా ఎన్నో చిత్రాలు విడుదలయ్యి.. భారీగానే కలెక్షన్స్ రాబడుతున్నాయి. దీనికి తోడు తక్కువ బడ్జెట్ తో భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతున్నాయి.ఈ క్రమంలోనే శుక్రవారం సినిమాలను విడుదల చేస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న చిత్రాలు కూడా ఉన్నాయి..అలా విడుదలైన చిత్రాలకు సంబంధించి.. సోమవారం రోజున అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోవడం గమనార్హం. మరి శుక్రవారం విడుదలై సోమవారం రోజు అత్యధికంగా టికెట్స్ అమ్ముడుపోయిన చిత్రాలు ఏంటి? అందులో ఏ హీరో రికార్డు సృష్టించారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

1). అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 - 939k  .
2). ప్రభాస్ నటించిన కల్కి 2898AD- 610 K
3). తేజ సజ్జా నటించిన హనుమాన్ - 295K
4). ఎన్టీఆర్ దేవర - 201K
5). మహేష్ గుంటూరు కారం - 150K
6). రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ - 130k
7). తేజ సజ్జా మీరాయ్ - 123K
8). సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్- 108K
9). ధనుష్ నటించిన కుబేర - 100K
10). మ్యాడ్ స్క్వేర్ - 93k
11). నాగచైతన్య తండెల్ - 73k
12). నాని నటించిన సరిపోదా శనివారం - 71k
13). దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ - 69k
14). ఇటీవలే విడుదలైన లిటిల్ హార్ట్స్ - 69k
15). నాని నిర్మాణంలో వచ్చిన కోర్టు - 62k
16). హీరో నాని నటించిన హిట్ -3..59k



అయితే ఇందులో తేజ సజ్జా నటించిన హనుమాన్, మిరాయ్ చిత్రాలు టాప్ టెన్ లో ఉండడం గమనార్హం. ఇటీవల విడుదలైన మిరాయ్ చిత్రం 123K టికెట్లు  మొదటి సోమవారం రోజున బుకింగ్ అయ్యాయి.ఇటు కలెక్షన్స్ కూడా భారీగానే రాబడుతున్నట్లు తెలుస్తోంది.టాలీవుడ్ లో ఎంతో మంది సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు ఉన్నప్పటికీ ఇలాంటి రికార్డు కేవలం తేజ సజ్జా మాత్రమే అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: