
ఇప్పటికే చాలామంది స్టార్ హీరోయిన్స్ పెళ్లి చేసుకొని బిడ్డలకూ తల్లులయ్యారు. కానీ వాళ్లు గతంలో వేరే హీరోలతో ప్రేమలో పడ్డారన్న విషయం మాత్రం మర్చిపోకూడదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏమిటంటే, బాలీవుడ్‌లోని ఓ సీనియర్ బ్యూటీ. ఆమె తెలుగు సినిమాల్లో కూడా నటించింది. ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈమె గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ బ్యూటీ బాలీవుడ్‌లో గబ్బు లేపేస్తోంది. రాత్రిళ్లు తండ్రితో, పగలంతా ఆయన కొడుకుతో టైమ్ గడుపుతుందట. అది కూడా షూటింగ్స్‌లో మాత్రమే కాదు, పర్సనల్‌గా కూడా గెస్ట్ హౌస్‌లో కలుసుకుంటుందన్న వార్త బయటకు వచ్చింది. దీంతో బాలీవుడ్ జనాలు షాక్ అయ్యారు.
రాత్రి నాన్నతో... పగలు కొడుకుతో... ఇలా డబుల్ షిఫ్ట్ చేస్తున్న ఈ బ్యూటీపై నెటిజన్స్ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. "ఏంటి ఈమె చేసే పనులు? వావివరసలు లేవా?" అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ హీరోయిన్‌పై ఎన్నో రూమర్స్ వచ్చినా, ఇంత చండాలమైన రూమర్ మాత్రం ఇదే మొదటిసారి. "ఇండస్ట్రీ పరువు తీసేస్తుంది" అని మిగతా హీరోయిన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.