మళియాల ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మోహన్ లాల్ మోహన్ లాల్ ఈ మద్య నటించిన ‘జనతా గ్యారేజ్’ ఏవిధంగా హిట్ అయ్యిందో కొత్తగా చెప్పనవసరం లేదు. ఈ మద్య తెలుగులో వచ్చిన ‘మనమంత’ చిత్రం కూడా మంచి హిట్ టాక్ వచ్చింది. మోహన్ లాల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పులిమురుగన్ తెలుగనాట..