తెలంగాణా ఉద్యమానికి మేధావులు పెద్ద అండగా నిలిచిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. విభజనకి పూర్వం వరకూ వారిని ఆకాశానికి ఎత్తేసిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. వారు కూడా పూర్తి విశ్వాసం తో తెలంగాణా ప్రాంతంకోసం కష్టపడ్డారు మరి .. అప్పటి ప్రభుత్వాలు అన్నిటినీ ధిక్కరించారు. తెలంగాణా ఏర్పడిన తరవాత మాత్రం చాలా మంది మేధావులు దాదాపు తొంబై శాతం మంది అధికార చట్రంలో ఇరుక్కునిపోయిన వారే ఉన్నారు