సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలామంది  రివ్యూవర్స్ ని రాబట్టడం కోసం చాలా అసభ్యకరమైన పనులు చేస్తున్నారు. మరి కొంతమంది పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉన్నారు. తాజాగా ఇప్పుడు ఒక జంట వివాహమైన తర్వాత మొదటి రాత్రి వీడియోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ కూడా నవ్వులు పూయించేలా చేస్తోంది .మరి ఈ వీడియోకి సంబంధించి ఇప్పుడు అన్ని వివరాలు చూద్దాం.


సజ్జాద్ చౌదరి అనే వ్యక్తి తన భార్యతో మొదటి రాత్రి క్షణాలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తన భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో వారిద్దరి మధ్య జరిగే ఒక సంభాషణను వీడియో రూపంలో షేర్ చేశారు. అయితే వీడియో రికార్డ్ చేస్తున్న సమయంలో తన భార్య మాట్లాడుతూ మన వ్యక్తిగత విషయాలను ప్రజలకు చూపిస్తున్నారా అని ప్రశ్నించింది..? భార్య ప్రశ్నకు సజ్జాద్ ఇలా మాట్లాడుతూ తన రంగు పైన తానే సెటైర్ వేసుకున్నారు.. రంగు ముఖ్యం కాదు హృదయంతో ప్రేమించాలి అని తన భార్యను చూపిస్తూ చెబుతారు.. దీంతో తనకంటే తన భార్య తెల్లగా ఉందని అయిన తనని ప్రేమిస్తోందంటూ తెలియజేశారు.


అంతటితో ఆగకుండా..? ఇంత అందమైన భార్య ఉంటే ప్రజలకు చూపించకూడదా అంటూ తనని ప్రశ్నించారు?. ఇక తర్వాత కొద్దిసేపటికి గదిలో లైట్ ఆఫ్ చేసినప్పుడు భార్యను మాత్రమే కనిపించడం చాలా ఫన్నీగా ఉందని.. చాలా అందమైన అమ్మాయిని వివాహం చేసుకున్నాననే విషయాన్ని ఈ వరుడు ఇలా తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇక చివరికి తన భార్య తనతో ఉంటే చాలు అన్నట్లుగా తెలియజేస్తూ వీడియోని ముగించారు. ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.. ముఖ్యంగా మీ భార్యకు మేకప్ తీసేయండి అంటూ కామెంట్ చేయక మరి కొంతమంది రంగు ముఖ్యం కాదు.. డబ్బే ..మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే చాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: