అమెరికాలో ఇప్పుడు ఉన్న 31.4 బిలియన్ డాలర్ల అప్పు లిమిట్ రేటుని పెంచడానికి కుదరక అమెరికా ఇప్పుడు పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తుంది. 31.4 బిలియన్ డాలర్ లో ఉన్న అప్పు రేటును పెంచడానికి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు అని తెలుస్తుంది. దాన్ని రిపబ్లికన్స్ కూడా అప్రూవ్ చేయడం లేదు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ లో డెమోక్రాట్స్ మీద రిపబ్లికన్స్ ఆదిపత్యం ఉండడంతో వాళ్లకి కుదరడం లేదని తెలుస్తుంది.


అందుకనే వాళ్లు వ్యతిరేకిస్తున్నారు. ఒక పక్కన బైడెన్ పిలుస్తూ ఉండడంతో  అక్కడ తీవ్రమైన సమస్య ఏర్పడుతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే భారతదేశానికి సంబంధించి అత్యంత కీలకమైన స్టేట్మెంట్ వచ్చిందని తెలుస్తుంది. మోర్గాన్ స్టాన్లీ లాంటివాళ్ళు ఇస్తున్న నివేదికను బట్టి అక్కడ అమెరికాలో బ్యాంకులకు కొల్లాప్స్ లు అవి జరుగుతున్నాయని, భారతదేశంలో ధరల పెరుగుదల కంట్రోల్లో ఉంది అని, గ్లోబల్ జిడిపిలో ఈ ఏడాది 16% వరకు పెరిగేందుకు అవకాశం ఉంది అని నివేదిక వచ్చిందట.


ఇవి ఏఏ ప్రాతిపదికన అన్న దాంట్లో ఒక కీలకమైన స్టేట్మెంట్ వచ్చిందట. ఆ స్టేట్మెంట్ గురించి వివరించేది మామూలు రిపోర్ట్ కాదని మోర్గాన్ స్టాన్లీ రిపోర్టు అని తెలుస్తుంది. అభివృద్ధిలో భారతదేశం గతంలో కంటే ఎంతో మెరుగ్గా ఉందని ఇంకా చెప్పాలంటే, ముందంజలో ఉందని అంటున్నారు నిపుణులు. ఎదుగుదలలో భారత్ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్తున్నారు అంట. ఈ ఏడాది  ప్రపంచ జీడీపీలో 16 శాతం భారతదేశమే అందిస్తుంది అన్నటువంటి విషయాన్ని మార్గాన్ స్టాండ్లీ రిపోర్ట్ చెప్తున్నట్లుగా తెలుస్తుంది.  


దీనికి అది చెప్తున్న బలమైన కారణం ఏమిటంటే  స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్  భారతదేశంలో ఉంది అని,‌ అలాగే  రైజింగ్ ఎక్స్పోర్ట్స్ సర్వీసెస్ కూడా ఉంది అని పాయింట్ ని వీళ్ళు చెప్పు కొస్తున్నారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్  35 శాతం వరకు వెళ్లిందని, అలాగే ఎక్స్పోర్ట్స్ 84% పెరిగిందని వీళ్ళ లెక్క చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: