
రోజు ఆకుకూరలు తీసుకోవడం డయాబెటిస్ రోగులకు చాలా మేలు చేస్తుంది. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు ఆకుకూరలని తీసుకోవడం మంచిది. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారికి నీరు మంచిది. మీరు మీ రోజువారి డైట్ లో చాలా ముఖ్యం. ప్రతిరోజు 3 నుంచి 4 లీటర్ల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. దాంతో పాటు నానబెట్టిన మెంతులు, మెంతి గింజలతో రోజును ప్రారంభించడం మంచిది. వాల్నట్స్, బాదం పప్పులు కూడా ఉదయాన్నే తినడం మంచిది. అదేవిధంగా 7 డేస్ డైట్ ప్లాన్ లో మంచి రిజల్ట్ చూసేందుకు గ్రీన్ టీ తీసుకోండి. మీ చక్కెర స్థాయిని నియంతరించడంలో మీకు సహాయపడే పోషకాహార నిపుణులు నిక్కి సాగర్ రూపొందించి 7 డేస్ డైట్ ప్లాన్ ఇక్కడ చూద్దాం. ఎగ్ ఫ్రై లేదా 2 గుడ్లు తెల్ల సుమంతు గోధుమ రొట్టె, ఆరెంజ్, జామ పండ్లు తీసుకోవచ్చు. ఓ కప్పు బ్రౌన్ రైస్ లేదా 1 చపాతీ తో పాటు ఫిష్ ఫ్రై లేదా వెజిటేబుల్ ఫ్రై తో పాటు పెరుగు.
ఓ కప్పు మొలకలు లేదా ఉడికించిన మొక్కజొన్న. 1 లేదా 2 చపాతీలు, కప్పు పప్పు, వెజిటేబుల్ సలాడ్ ఓ కప్పు. ఇది తినడం వల్ల నీ షుగర్ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. సరిగ్గా డైట్ ప్లాన్ పాటిస్తే బాడీలో చక్కెర చేయడం పెద్ద కష్టమే కాదు. ఆరోగ్యమైన బ్యాలెన్స్ ఫుడ్ రక్తంలో అధిక జగ్గర స్థాయిలో తగ్గించడం, మధుమేహం తీయడంలో సహాయపడుతుంది. షుగర్ పేషెంట్స్ కొన్ని పరిమితులను కలిగి ఉంటారు. అందువల్ల షుగర్ నీ కంట్రోల్ చేయడం అనేది ఫుడ్ తీసుకోవడం పై ఆధారపడి ఉంటుంది. డయాబెటిస్ ఇతర దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది. మూత్రపిండాలు, కళ్ళు, ప్రభావితం చేస్తుంది. కానీ శరీరానికి అవసరమైన పోషకాలని అందించడం ద్వారా రక్తంలో శుభ స్థాయిలని పెట్టడం వల్ల ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండొచ్చు.